పోలెపల్లి ఎల్లమ్మ జాతర ప్రారంభం
ABN, Publish Date - Mar 01 , 2024 | 12:05 AM
తెలంగాణ రాష్ట్రంలో మినీ మేడారంగా పిలవబడే దుద్యాల మండలంలోని పోలెపల్లి ఎల్లమ్మ దేవత జాతర ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి.
విద్యుద్దీపాల వెలుగులో ఎల్లమ్మ ఆలయం
బొంరాస్‌పేట్, ఫిబ్రవరి 29: తెలంగాణ రాష్ట్రంలో మినీ మేడారంగా పిలవబడే దుద్యాల మండలంలోని పోలెపల్లి ఎల్లమ్మ దేవత జాతర ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సిడె కార్యక్రమాన్ని ప్రతీ సంవత్సరం మాదిరిగా ఎంతో వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఉత్సవాలు 5 రోజుల పాటు కొనసాగుతాయని భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
Updated Date - Mar 01 , 2024 | 12:05 AM