ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మైనారిటీ విద్యార్థుల అభ్యున్నతికి పెద్దపీట

ABN, Publish Date - Mar 04 , 2024 | 12:20 AM

ముస్లిం మైనారిటీ విద్యార్థుల అభ్యున్నతికి కాంగ్రెస్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రంగారెడ్డి జడ్పీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ తీగల అనితాహరినాథ్‌రెడ్డి అన్నారు.

విద్యార్థులనుద్ధేశించి మాట్లాడుతున్న అనితారెడ్డి

మహేశ్వరం, మార్చి 3 : ముస్లిం మైనారిటీ విద్యార్థుల అభ్యున్నతికి కాంగ్రెస్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రంగారెడ్డి జడ్పీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ తీగల అనితాహరినాథ్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని నాగారంలోని మదర్సాలో జరిగిన నూర్‌ఉల్‌ ఉలోం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మదర్సా విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. విద్యార్థులందరూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. మదర్సా ఇన్‌చార్జి మహ్మద్‌ గౌస్‌, ఉస్మాన్‌ఖాన్‌, బిస్మిల్లా, హజీఖాన్‌, ఆ జం, మర్యాద రాఘవేందర్‌రెడ్డి, లింగం, పాండుయాదవ్‌, నయూం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2024 | 12:20 AM

Advertising
Advertising