ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఇంటింటికి గోనె సంచుల పంపిణీ

ABN, Publish Date - Mar 04 , 2024 | 12:29 AM

కులకచర్ల మండలం బండవెల్కిచర్ల గ్రామంలోని అంగడి బజార్‌లో మహిళలకు బ్యాగులను చేవేళ్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్‌రెడ్డి సోదరి మీరాకుమారి ఆదివారం పంపిణీ చేశారు.

గోనె సంచులను పంపిణీ చేస్తున్న మీరాకుమారి

కులకచర్ల, మార్చి 3: కులకచర్ల మండలం బండవెల్కిచర్ల గ్రామంలోని అంగడి బజార్‌లో మహిళలకు బ్యాగులను చేవేళ్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్‌రెడ్డి సోదరి మీరాకుమారి ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్లాస్టిక్‌ను నిర్మూంచాలనే లక్ష్యంతో గోనే సంచులను ప్రతీ ఇంటికి అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గాదె మహిపాల్‌, శ్రీనివాస్‌, సిహెచ్‌ హనుమంతు, నర్సింహారెడ్డి, శ్రీశైలం, ఆంజనేయులు, కేవీఆర్‌ ఫౌండేషన్‌ పరిగి నియోజకవర్గ ఇంచార్జ్‌ రామచంద్రయ్య, బైరం నరేశ్‌, మాల అనంతయ్య, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2024 | 12:29 AM

Advertising
Advertising