ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఒకే ఆటోలో 16 మంది

ABN, Publish Date - Mar 03 , 2024 | 12:15 AM

ఆ ఆటోలో ఐదుగురికి మించి తరలించవద్దు.. కానీ పాలకవీడు మండల కేంద్రంలో కూలీలను తరలిస్తున్న ఆటోను తనిఖీ చేసిన ఎస్‌ఐ లక్ష్మీనర్సయ్యకు విస్తుపోయేంత మంది కనిపించారు.

ఒకే ఆటోలో 16 మందిని తరలిస్తున్న ఆటో డ్రైవర్‌కు ప్రయాణికులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్న ఎస్‌ఐ లక్ష్మీనర్సయ్య

ఆ ఆటోలో ఐదుగురికి మించి తరలించవద్దు.. కానీ పాలకవీడు మండల కేంద్రంలో కూలీలను తరలిస్తున్న ఆటోను తనిఖీ చేసిన ఎస్‌ఐ లక్ష్మీనర్సయ్యకు విస్తుపోయేంత మంది కనిపించారు. ఏకంగా ఆటోలో 16 మంది ఉన్నారు. పరిమితికి మించి తరలిస్తుండటంతో ఆటో డ్రైవర్‌ను మందలించారు. పంట ఏరేందుకు నల్లగొండ జిల్లా దామరచర్ల మండలానికి కూలీలను తరలిస్తున్నట్లు డ్రైవర్‌ తెలిపారు. మరోసారి జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి మరో ఆటోలో కూలీలను తరలించారు. డ్రైవర్‌తో పాటు ప్రయాణికులకు ప్రమాదాలపై కౌన్సిలింగ్‌ ఇచ్చారు.

- పాలకవీడు

Updated Date - Mar 03 , 2024 | 12:15 AM

Advertising
Advertising