ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ప్లాస్టిక్‌ వ్యర్థాలు పడేయొద్దు

ABN, Publish Date - Mar 04 , 2024 | 10:54 PM

అటవీ ప్రాంతంలోని రహ దారులపై విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ సీసాలు, ఇతరత్రా తిను బండారాల కవర్లను పాడేయొద్దని, మనమొక్కరమే పడే స్తే ఏమౌతుందిలే అనే భావనతో ఉండడం వలన ప్లాస్టి క్‌ వ్యర్థాలు అధిక మొత్తంలో పేరు కుపోతున్నాయని అ మ్రాబాద్‌, మ న్ననూరు అటవీ క్షేత్రాధికారులు ఆదిత్య, ఈశ్వర్‌లు అన్నారు.

శ్రీశైలం - హైదరాబాద్‌ రహదారిపై సేకరించిన ప్లాస్టిక్‌ వ్యర్థాల సంచులను ప్రదర్శిస్తున్న ఏటీఆర్‌ ఉద్యోగులు

- ఏటీఆర్‌లో ప్లాస్టిక్‌ డ్రైవ్‌ నిర్వహించిన అటవీ ఉద్యోగులు

- శ్రీశైలం వెళ్లే భక్తులకు అవగాహన

మన్ననూర్‌, మార్చి 4 : అటవీ ప్రాంతంలోని రహ దారులపై విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ సీసాలు, ఇతరత్రా తిను బండారాల కవర్లను పాడేయొద్దని, మనమొక్కరమే పడే స్తే ఏమౌతుందిలే అనే భావనతో ఉండడం వలన ప్లాస్టి క్‌ వ్యర్థాలు అధిక మొత్తంలో పేరు కుపోతున్నాయని అ మ్రాబాద్‌, మ న్ననూరు అటవీ క్షేత్రాధికారులు ఆదిత్య, ఈశ్వర్‌లు అన్నారు. అమ్రాబాద్‌ పులుల అభయారణ్య ప్రాంతం(ఏటీఆర్‌)లోని శ్రీశైలం - హైదరాబాద్‌ రహదా రిపై లింగ మయ్య ఆలయ పరిసరాల్లో వా రం రోజు లుగా పడేసిన ప్లాస్టిక్‌ బాటిళ్లు, వ్యర్థాలను 40 మంది అ టవీ ఉద్యోగులు సేకరించి ప్రద ర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీశైలం వెళ్లే శివస్వాములు, ప ర్యాటకులకు పలు సూచనలు చేశారు. నల్ల మలలో పర్యాటకులు ఎక్కడ పడితే అక్క డ ప్లాస్టిక్‌ వ్యర్థాలు పడేయడం వలన వాటిని తిని వన్యప్రాణులు అనారోగ్యంపా లై మరణించే అవకాశం ఉందన్నారు. శివ స్వాములు అటవీ మార్గాన పాదయాత్ర చే యొద్దని, అడవిలో పిల్లలతో కూడిన పెద్ద పులులు సం చరిస్తున్నాయని, అడవిలో కార్చిచ్చు ఏర్పడు తుండడం తో పెద్దపులులు తమ పిల్లలను కాపాడుకునే ప్రయ త్నంలో అడవిలో ఎవరు కన్పించినా దాడి చేసే ప్రమా దం పొంచి ఉందన్నారు. శ్రీశైలం వెళ్లే భక్తులు దారి పొ డవునా ఉండే బేస్‌ క్యాంపుల్లో అటవీ వాచర్ల సలహా లు తీసుకోవాలని, ఎవరికైనా అనారోగ్య సమస్యలు వస్తే మ న్ననూరులోని అటవీశాఖ టోటల్‌ హెల్త్‌ క్లినిక్‌లో ఉచి తంగా వైద్య పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లు చేశామన్నా రు. అటవీ నిబంధనలు ఉల్లఘించే వారిపై చట్ట ప్రకా రం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరి సహకారం ఉంటేనే అడవులు, వన్యప్రాణులు బాగుంటా యని, పర్యావరణ పరిక్షింపబడుతుందన్నారు. ఈనెల 11 మహా శివరాత్రి ఉత్సవాలు ముగిసేవరకు మన్ననూ రు నుంచి దోమలపెంట చెక్‌పోస్టు వరకు ప్లాస్టిక్‌ సేకరించే కార్యక్రమాన్ని అటవీశాఖ కొనసాగిస్తుందని వివరించారు. కార్యక్రమంలో డీఆర్‌వోలు, సెక్షన్‌, బీట్‌ అధికారులు, టైగ ర్‌ ప్రొటెక్షన్‌ వాచర్లు పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2024 | 10:54 PM

Advertising
Advertising