ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఉత్సవాలతో సత్సంబంధాలు

ABN, Publish Date - Mar 03 , 2024 | 11:29 PM

ఉత్సవాలు ప్రజల మధ్య సత్సంబంధాలు ఏ ర్పడుతాయని అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు అన్నారు.

క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న ఎమ్మెల్యే విజయుడు

అయిజ, మార్చి 3: ఉత్సవాలు ప్రజల మధ్య సత్సంబంధాలు ఏ ర్పడుతాయని అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. అయిజ పట్ట ణంలో తిక్కవీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఆదివా రం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కబడ్డీ క్రీడాకారులను పరిచయం చేసుకొని ప్రారంభించారు. గ్రామీణ సంప్రదాయ క్రీడ లు కబడ్డీ పోటీలను ప్రోత్సహించటం ఆనందదాయకమన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్‌ పటేల్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ దేవన్న, వైస్‌ చైర్మన్‌ మాల నర్సింహులు, ఆలయ కమిటీ సభ్యులు వాగుగడ్డ విష్ణు, అశోక్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 03 , 2024 | 11:29 PM

Advertising
Advertising