ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kumaram Bheem Asifabad: వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి

ABN, Publish Date - Mar 04 , 2024 | 10:37 PM

ఆసిఫాబాద్‌, మార్చి 4: వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా అన్నా రు.

- పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా

ఆసిఫాబాద్‌, మార్చి 4: వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా అన్నా రు. సోమవారం హైదరాబాద్‌నుంచి ఉన్నతాధి కారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల అదనపుకలెక్టర్‌, జిల్లాఅధికారులతో తాగు నీటి సరఫరాపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న వేసవికాలంలో ప్రజలు తాగునీటికిఎలాంటి ఇబ్బం దులు పడకుండా అవసమైన నీటిని అందించేందకు ప్రణాళిక రూపొందించాలన్నారు. సమావేశంలో కాగజ్‌నగర్‌ డివిజనల్‌ పంచాయతీ అధికారి సురేందర్‌, మిషన్‌ భగీరథ,తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2024 | 10:37 PM

Advertising
Advertising