ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సదర్లాండ్‌ రికార్డు ‘డబుల్‌’

ABN, Publish Date - Feb 17 , 2024 | 04:51 AM

మహిళల క్రికెట్‌లో ఆస్ట్రేలియాకు చెందిన 22 ఏళ్ల అనబెల్‌ సదర్లాండ్‌ చరిత్ర సృష్టించింది. దక్షిణా ఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో ఆమె అత్యంత వేగం (248 బంతుల్లో)గా

పెర్త్‌: మహిళల క్రికెట్‌లో ఆస్ట్రేలియాకు చెందిన 22 ఏళ్ల అనబెల్‌ సదర్లాండ్‌ చరిత్ర సృష్టించింది. దక్షిణా ఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో ఆమె అత్యంత వేగం (248 బంతుల్లో)గా డబుల్‌ సెంచరీ సాధించిన బ్యాటర్‌గా నిలిచింది. గతంలో ఆసీస్‌కే చెందిన కారెన్‌ రోల్టన్‌ (306 బాల్స్‌) పేరిట ఈ రికార్డు ఉండేది. మొత్తంగా అనబెల్‌ 210 పరుగులు సాధించడంతో ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 575/9 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. రెండో రోజు ఆట ముగిసేసరికి దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 67/3 స్కోరుతో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో ఈ జట్టు 76 రన్స్‌కే కుప్పకూలింది.

Updated Date - Feb 17 , 2024 | 04:51 AM

Advertising
Advertising