ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

క్వార్టర్స్‌లో సింధు

ABN, Publish Date - Mar 08 , 2024 | 02:21 AM

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఏస్‌ షట్లర్‌ పీవీ సింధు, గాయత్రి జోడీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లగా.. కిడాంబి శ్రీకాంత్‌ ఓటమితో ఇంటిముఖం పట్టాడు. మహిళల సింగిల్స్‌లో గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్‌ మ్యాచ్‌లో...

  • గాయత్రి జోడీ కూడా

  • శ్రీకాంత్‌ అవుట్‌

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఏస్‌ షట్లర్‌ పీవీ సింధు, గాయత్రి జోడీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లగా.. కిడాంబి శ్రీకాంత్‌ ఓటమితో ఇంటిముఖం పట్టాడు. మహిళల సింగిల్స్‌లో గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్‌ మ్యాచ్‌లో సింధు 13-21, 21-10, 21-14తో వరల్డ్‌ నెం:10 బీవెన్‌ జాంగ్‌ (అమెరికా) గెలిచింది. తొలి గేమ్‌లో తడబడినా.. ఆ తర్వాత సింధు బలంగా పుంజుకొంది. కాగా, పురుషుల రెండో రౌండ్‌లో శ్రీకాంత్‌ 21-19, 12-21, 20-22తో లు గువాంగ్‌ జు (చైనా) చేతిలో ఓడాడు. మహిళల డబుల్స్‌లో ట్రీసా జాలీ-గాయత్రి జంట 21-18, 21-13తో జపాన్‌ ద్వయం యుకీ ఫుకుషిమా-సయాక హిరోటాపై వరుస గేముల్లో గెలిచింది.

Updated Date - Mar 08 , 2024 | 02:21 AM

Advertising
Advertising