ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ప్లేఆఫ్స్‌ నుంచి హైదరాబాద్‌ అవుట్‌

ABN, Publish Date - Mar 03 , 2024 | 04:49 AM

ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌లో హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ జట్టు ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. శనివారం హోరాహోరీగా జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో కా

చెన్నై: ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌లో హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ జట్టు ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. శనివారం హోరాహోరీగా జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో కాలికట్‌ హీరోస్‌ జట్టు 15-13, 18-16, 16-14తో వరుస సెట్లలో హైదరాబాద్‌ను ఓడించింది. ఈ విజయంతో కాలికట్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోగా, హైదరాబాద్‌ నాకౌట్‌ రేసు నుంచి తప్పుకుంది. ఈ సీజన్‌లో హైదరాబాద్‌ ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఒకే ఒక మ్యాచ్‌ గెలిచింది.

Updated Date - Mar 03 , 2024 | 04:49 AM

Advertising
Advertising