ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

గ్రీన్‌ అజేయ శతకం

ABN, Publish Date - Mar 01 , 2024 | 05:54 AM

కామెరూన్‌ గ్రీన్‌ (103 బ్యాటింగ్‌) శతకంతో ఆదుకోవడంతో.. న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా కోలుకొంది. గురువారం ఆరంభమైన మ్యాచ్‌లో...

ఆసీస్‌ 279/9 కివీస్‌తో తొలి టెస్ట్‌

వెల్లింగ్టన్‌: కామెరూన్‌ గ్రీన్‌ (103 బ్యాటింగ్‌) శతకంతో ఆదుకోవడంతో.. న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా కోలుకొంది. గురువారం ఆరంభమైన మ్యాచ్‌లో మొదటి రోజు ఆటనిలిచే సమయానికి ఆస్ట్రేలియా 279/9 స్కోరు చేసింది. గ్రీన్‌తోపాటు పరుగులేమీ చేయకుండా హాజిల్‌వుడ్‌ క్రీజులో ఉన్నాడు. మార్ష్‌ (40), ఖవాజా (33), స్మిత్‌ (31)లకు చక్కని ఆరంభాలు దక్కినా.. భారీ స్కో ర్లుగా మలచలేక పోయారు. మాట్‌ హెన్రీ 4 వికెట్లు పడగొట్టగా.. విలియమ్‌, కుగ్గలీన్‌ చెరో 2 వికెట్లు దక్కించుకొన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 05:54 AM

Advertising
Advertising