మేఘనకు సీఎం అభినందన
ABN, Publish Date - Mar 01 , 2024 | 05:49 AM
ఉగాండాలో జరిగిన బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్‌లో కాంస్యం సాధించిన తెలంగాణ క్రీడాకారిణి మేఘనా రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి గురువారం...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి) : ఉగాండాలో జరిగిన బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్‌లో కాంస్యం సాధించిన తెలంగాణ క్రీడాకారిణి మేఘనా రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి గురువారం సచివాలయంలో అభినందించారు. మేఘన స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా.
Updated Date - Mar 01 , 2024 | 05:49 AM