Sankranthi Celebrations in Raj Bhawan: సంక్రాంతి సంబరాల్లో తమిళిసై..
ABN, Publish Date - Jan 13 , 2024 | 12:40 PM
తెలంగాణలో సంక్రాంతి సంబురాలు మొదలయ్యాయి. రాజభవన్ లో శనివారం సంక్రాంతి సంబురాల్లో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు.
తెలంగాణలో సంక్రాంతి సంబురాలు మొదలయ్యాయి. రాజభవన్ లో శనివారం సంక్రాంతి సంబురాల్లో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు.
భోగి వేడుకల్ని నిర్వహించిన ఆమె.. కుండలో పాయసం వండారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజలంతా సౌభాగ్యంతో వర్థిల్లాలని, ప్రతి ఒక్కరి ఇంటా సుఖశాంతులు వెల్లి విరియాలని గవర్నర్ ఆకాంక్షించారు.
ఈ ఏడాది అయోధ్య రామ మందిరం ప్రారంభం కాబోతోంది కాబట్టి ఈ సంక్రాంతి అందరికీ స్పెషల్ అని తమిళిసై పేర్కొన్నారు.
Updated Date - Jan 13 , 2024 | 12:48 PM