Holi celebrations at Vanaparthi : వనపర్తి జిల్లా కేంద్రంలో హోలీ సంబరాలు
ABN, Publish Date - Mar 25 , 2024 | 06:21 PM
వనపర్తి జిల్లా కేంద్రంలో హోలీ సంబరాల్లో కేరింత వేస్తూ ఆటపాటలతో డాన్సులు చేస్తూ హోలీ జరుపుకుంటున్న యువతీ. యువకులు. చిన్నారులు.
వనపర్తి జిల్లా కేంద్రంలో హోలీ సంబరాల్లో యువత ఆటపాటలు, డాన్సులతో హోరెత్తించారు.
ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు. చిన్నా పెద్దా ఆడా మగా అందరూ కలిసి డీజే పాటకు హుషారైన స్టెప్పులు వేశారు.
రంగు నీళ్లు చల్లుకుంటున్న చిన్నారులు
హోలీ పర్వదినం సందర్బంగా రంగులు చల్లుకున్నారు. ఆనందంతో కబుర్లు చెప్పుకున్నారు.
మహిళలు, చిన్నారులు ఆనందంగా హోలీ జరుపుకున్నారు.
రంగులు చల్లుకున్న అనంతరం స్వీయ చిత్రాలు దిగుతున్న మహిళలు
రంగులు చల్లుకున్న అనంతరం స్వీయ చిత్రాలు దిగుతున్న మహిళలు
ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు. చిన్నా పెద్దా ఆడా మగా అందరూ కలిసి డీజే పాటకు హుషారైన స్టెప్పులు వేశారు.
Updated Date - Mar 25 , 2024 | 06:24 PM