AP Cabinet: అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఛాంబర్‌లో కేబినెట్ భేటీ..
ABN, Publish Date - Nov 11 , 2024 | 11:40 AM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సీఎం చంద్రబాబు తన ఛాంబర్‌లో కేబినెట్ సమావేశం నిర్వహించారు. 2024-25 వార్షిక బడ్జెట్‌పై కీలకంగా చర్చించారు.
2024-25 వార్షిక బడ్జెట్‌కు క్యాబినెట్ ఆమోదం
రూ. 2.94 లక్షల కోట్ల ప్రతిపాదనతో బడ్జెట్
నీటి పారుదల, సంక్షేమం, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత
సభముందుకు ఏపీ వార్షిక బడ్జెట్
రూ.43402.33 కోట్లతో వ్యవసాయ బడ్జెట్
Updated Date - Nov 11 , 2024 | 11:48 AM