ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఇమ్యూనిటీని పెంచే బెర్రీస్‌

ABN, Publish Date - Mar 03 , 2024 | 04:27 AM

చూడటానికి అందంగా, కలర్‌ఫుల్‌గా కనిపించే పండ్లు స్ర్టాబెర్రీస్‌. బెర్రీస్‌ అని పిలుస్తారు. న్రూటిన్ల పవర్‌ హౌస్‌ అయిన బెర్రీస్‌ వల్ల కలిగే ఉపయోగాలివి.

  • చూడటానికి అందంగా, కలర్‌ఫుల్‌గా కనిపించే పండ్లు స్ర్టాబెర్రీస్‌. బెర్రీస్‌ అని పిలుస్తారు. న్రూటిన్ల పవర్‌ హౌస్‌ అయిన బెర్రీస్‌ వల్ల కలిగే ఉపయోగాలివి.

  • హార్ట్‌షే్‌పలో ఉండే ఈ బెర్రీస్‌ తింటే గుండెకూ మంచిదే. రక్తప్రసరణ సాఫీగా ఉండేట్లు, ప్లేట్‌లేట్స్‌ సంఖ్య తగ్గకుండా కాపాడతాయి. రక్తపోటును అదుపులో ఉంటే గుణం వీటికి ఉంది. ఇందువల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయివి.

  • మధుమేహగ్రస్తులూ వీటిని తినొచ్చు. ఎలాంటి ఇబ్బంది కలిగించవు.

  • విటమిన్‌-సి ఉండే ఈ పండ్లను తరచుగా తినటం వల్ల క్యాన్సర్‌ కణాలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

  • ముఖ్యంగా నారింజ కంటే ఎక్కువగా విటమిన్‌-సి కలిగి ఉండటం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. దీనివల్ల ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉండదు.

  • వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలం. మెదడులో ఉండే కణాలను ఫ్రీరాడికల్స్‌ బారిన పడకుండా కాపాడతాయివి. దీనివల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.

  • నొప్పులు, ఆర్ధరైటిస్‌ లాంటి సమస్యలుంటే తగ్గిపోతాయి.

Updated Date - Mar 03 , 2024 | 04:27 AM

Advertising
Advertising