ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మత విద్వేష ప్రచారకులకు బ్రిటన్‌లో ప్రవేశంపై నిషేధం!

ABN, Publish Date - Mar 04 , 2024 | 04:46 AM

తీవ్రవాద ఇస్లామిక్‌ భావజాలంతో విద్వేషపూరిత ప్రసంగాలు చేసే ముస్లిం ప్రచారకులను దేశంలోకి రానీయకూడదని బ్రిటన్‌ నిర్ణయించింది.

లండన్‌, మార్చి 3: తీవ్రవాద ఇస్లామిక్‌ భావజాలంతో విద్వేషపూరిత ప్రసంగాలు చేసే ముస్లిం ప్రచారకులను దేశంలోకి రానీయకూడదని బ్రిటన్‌ నిర్ణయించింది. ముఖ్యంగా పాకిస్థాన్‌, అఫ్ఘానిస్థాన్‌, ఇండోనేషియా వంటి దేశాల వారికి ఇది వర్తించనుంది. ఈ మేరకు ప్రభుత్వం నిబంధనలు రూపొందించనుందని ఆదివారం మీడియా వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం ప్రధాని రిషి సునాక్‌ తన అధికారిక నివాసంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ తీవ్రవాదుల కారణంగా దేశ ప్రజాస్వామ్యానికి, బహుళ మత విశ్వాసాలకు నష్టం కలుగుతోందని చెప్పారు. అలాంటి వారిని దేశంలోకి రానీయబోమని తెలిపారు.

Updated Date - Mar 04 , 2024 | 07:24 AM

Advertising
Advertising