ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

‘సీస్పేస్‌’.. కేరళ సర్కారు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌

ABN, Publish Date - Mar 08 , 2024 | 03:17 AM

కేరళ ప్రభుత్వం ఓటీటీ(ఓవర్‌ ద టాప్‌) రంగంలో అడుగుపెట్టింది. దేశంలోనే తొలిసారిగా సీస్పేస్‌ పేరిట ఓ.. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను గురువారం ప్రారంభించింది. రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌ చేతులమీదుగా ఈ

న్యూఢిల్లీ, మార్చి 7: కేరళ ప్రభుత్వం ఓటీటీ(ఓవర్‌ ద టాప్‌) రంగంలో అడుగుపెట్టింది. దేశంలోనే తొలిసారిగా సీస్పేస్‌ పేరిట ఓ.. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను గురువారం ప్రారంభించింది. రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌ చేతులమీదుగా ఈ కార్యక్రమం జరిగింది. దీంతో భారతదేశంలో ఓ ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే తొలి ఓటీటీగా సీస్పేస్‌ నిలిచింది. కేఎ్‌సఎ్‌ఫడీసీ(కేరళ స్టేట్‌ ఫిల్మ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌) నేతృత్వంలోని సీస్పే్‌సలో ప్రస్తుతం 35 సినిమాలు, ఆరు డాక్యుమెంటరీలు, ఓ షార్ట్‌ ఫిలిం ప్రేక్షకులకు అందుబాటులో ఉన్నాయి. ఈ కంటెంట్‌ను చూడాలంటే ప్రేక్షకులు ఒక్కో సినిమాకు రూ.75 చొప్పున చెల్లించాలి.

Updated Date - Mar 08 , 2024 | 07:44 AM

Advertising
Advertising