ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మాల్దీవులకు చైనా ఉచిత సైనిక సాయం

ABN, Publish Date - Mar 06 , 2024 | 03:33 AM

భారత్‌తో దౌత్యపరమైన వివాదాలను పెంచుకుంటున్న మాల్దీవుల్లో పాగాకు చైనా సిద్ధమైంది.

మాలె, మార్చి 5: భారత్‌తో దౌత్యపరమైన వివాదాలను పెంచుకుంటున్న మాల్దీవుల్లో పాగాకు చైనా సిద్ధమైంది. ఈ క్రమంలో ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా.. మాల్దీవులకు సైనిక సహకారం అందించేందుకు ముందుకొచ్చింది. దీనిపై ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు మాల్దీవుల రక్షణ శాఖ మంగళవారం వెల్లడించింది. సోమవారం మాల్దీవుల రక్షణ మంత్రి మహమ్మద్‌ ఘాసన్‌, చైనా మేజర్‌ జనరల్‌ జాంగ్‌ బావోకున్‌ ఈ ఒప్పందంపై సంతకాలు చేసినట్లు చెబుతూ.. చైనా ఉచితంగా సైనిక సహకారం అందజేస్తున్నట్లు వివరించింది. హిందూ మహాసముద్రంలో పాగాకు చైనా చేస్తున్న యత్నాలను అడ్డుకుంటున్న భారత్‌కు ఇది ఒకింత ఇబ్బందికరమైన పరిణామమే..! ఇప్పటికే శ్రీలంకకు చైనా దగ్గరైంది.

Updated Date - Mar 06 , 2024 | 06:45 AM

Advertising
Advertising