ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

టాటా మోటార్స్‌ వాణిజ్య వాహనాల ధరలు పెంపు

ABN, Publish Date - Mar 08 , 2024 | 02:34 AM

టాటా మోటార్స్‌ వాణిజ్య వాహనాల ధర ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి 2 శాతం మేరకు పెంచుతున్నట్టు ప్రకటించింది...

టాటా మోటార్స్‌ వాణిజ్య వాహనాల ధర ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి 2 శాతం మేరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. ముడిసరుకు వ్యయాల పెరుగుదల భారం తగ్గించుకునేందుకు ధరలు పెంచాల్సి వచ్చిందని తెలిపింది. వాణిజ్య వాహనాలన్నింటికీ ఈ ధరల పెంపు వర్తిస్తుంది.

Updated Date - Mar 08 , 2024 | 02:34 AM

Advertising
Advertising