ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

‘కోహాన్స్‌’లో సువెన్‌ ఫార్మా విలీనం

ABN, Publish Date - Mar 01 , 2024 | 06:06 AM

భారత ఫార్మా రంగంలో మరో విలీనం చోటు చేసుకుంది. హైదరాబాద్‌ కేంద్రంగా పని చేసే సువెన్‌ ఫార్మా కంపెనీ కోహాన్స్‌ లైఫ్‌ సైన్సెస్‌లో విలీనమవుతోంది..

న్యూఢిల్లీ: భారత ఫార్మా రంగంలో మరో విలీనం చోటు చేసుకుంది. హైదరాబాద్‌ కేంద్రంగా పని చేసే సువెన్‌ ఫార్మా కంపెనీ కోహాన్స్‌ లైఫ్‌ సైన్సెస్‌లో విలీనమవుతోంది. దీనికి సంబంఽధించి రెండు కంపెనీలు గురువారం ఒక ప్రకటన విడుదల చేశాయి. విలీన ఒప్పందం ప్రకారం ప్రతి 295 కోహాన్స్‌ షేర్లకు 11 సువెన్‌ ఫార్మా షేర్లు జారీ చేస్తారు. రెగ్యులేటరీ సంస్థలు, వాటాదారుల ఆమోదంతో వచ్చే 12-15 నెలల్లో ఈ విలీన ప్రక్రియ పూర్తి అవుతుందని భావిస్తున్నారు

Updated Date - Mar 01 , 2024 | 06:42 AM

Advertising
Advertising