ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మహిళల కోసం బీఓబీ కొత్త ఆఫర్లు

ABN, Publish Date - Mar 08 , 2024 | 02:35 AM

ప్రభుత్వ రంగంలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళల కోసం బీఓబీ మహిళా శక్తి సేవింగ్స్‌ అకౌంట్‌...

ప్రభుత్వ రంగంలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళల కోసం బీఓబీ మహిళా శక్తి సేవింగ్స్‌ అకౌంట్‌, బీఓబీ విమెన్‌ పవర్‌ కరెంట్‌ అకౌంట్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఖాతాలు తెరిచే వారికి ఆక్షణీయమైన ఆఫర్లు, ప్రయోజనాలు కూడా ప్రకటించింది. ఈ ఆఫర్‌ ఈ ఏడాది జూన్‌ 30 వరకు అందుబాటులో ఉంటుంది. రుణ సదుపాయాలు ఈ ఏడాది డిసెంబరు 31 వరకు అందుబాటులో ఉంటాయి.

Updated Date - Mar 08 , 2024 | 02:35 AM

Advertising
Advertising