ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బంధన్‌ లాంగ్‌ డ్యూరేషన్‌ ఫండ్‌

ABN, Publish Date - Mar 10 , 2024 | 06:14 AM

బంధన్‌ మ్యూచువల్‌ ఫండ్‌.. బంధన్‌ లాంగ్‌ డ్యూరెషన్‌ ఫండ్‌ను తీసుకువచ్చింది. ఇది ఓపెన్‌ ఎండెడ్‌, దీర్ఘకాలిక డెట్‌ ఫథకం. ఈ ఫండ్‌..

బంధన్‌ మ్యూచువల్‌ ఫండ్‌.. బంధన్‌ లాంగ్‌ డ్యూరెషన్‌ ఫండ్‌ను తీసుకువచ్చింది. ఇది ఓపెన్‌ ఎండెడ్‌, దీర్ఘకాలిక డెట్‌ ఫథకం. ఈ ఫండ్‌.. డెట్‌, మనీ మార్కెట్‌ సెక్యూరిటీలకు సంబంధించిన వివిధ పోర్టుఫోలియోల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. ఈ ఫండ్‌ కనీస పెట్టుబడి రూ.1,000. ఆ తర్వాత రూపాయి చొప్పున పెట్టుబడులు పెంచుకుంటూ పోవచ్చు. ఈ న్యూ ఫండ్‌ ఆఫర్‌ ఈ నెల 18 వరకు అందుబాటులో ఉంటుంది.

Updated Date - Mar 10 , 2024 | 06:41 AM

Advertising
Advertising