ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ప్రతిష్ఠాత్మక బ్రాండ్స్‌ ఆఫ్‌ ఆసియాలో ‘అమరాన్‌’కు చోటు

ABN, Publish Date - Mar 01 , 2024 | 06:11 AM

అమరాన్‌ బ్రాండ్‌ ఆటోమోటివ్‌ బ్యాటరీలకు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. అమర రాజా ఎనర్జీ అండ్‌ మొబిలిటీ (ఏఆర్‌ఈ అండ్‌ ఎం) కంపెనీ తయారు చేసే ఈ బ్యాటరీల బ్రాండ్‌కు....

హైదరాబాద్‌: అమరాన్‌ బ్రాండ్‌ ఆటోమోటివ్‌ బ్యాటరీలకు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. అమర రాజా ఎనర్జీ అండ్‌ మొబిలిటీ (ఏఆర్‌ఈ అండ్‌ ఎం) కంపెనీ తయారు చేసే ఈ బ్యాటరీల బ్రాండ్‌కు ‘ప్రిస్టేజియస్‌ బ్రాండ్స్‌ ఆఫ్‌ ఆసియా 2023-24’ గుర్తింపు లభించింది. దుబాయ్‌లో హెరాల్డ్‌ గ్లోబల్‌ అండ్‌ బార్క్‌ ఆసియా నిర్వహించిన గ్లోబల్‌ బిజినెస్‌ సింపోజియంలో ఆటోమేటివ్‌ బ్యాటరీల విభాగంలో అమరాన్‌కు ఈ గుర్తింపు లభించింది. ఇదే సదస్సులో ఏఆర్‌ఈ అండ్‌ ఎం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ హర్షవర్థన గౌరినేనిని మార్కెటింగ్‌ మీస్టర్‌, 2023-24 అవార్డుతో సత్కరించారు.

Updated Date - Mar 01 , 2024 | 06:11 AM

Advertising
Advertising