ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్‌ఎంల నియామకం

ABN, Publish Date - Mar 08 , 2024 | 12:02 AM

ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్‌ఎంల నియా మకానికి చర్యలు తీసుకుంటున్నట్టు ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్‌వో శివకుమార్‌ చెప్పారు.

పార్వతీపురం, ఆంధ్రజ్యోతి: ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్‌ఎంల నియా మకానికి చర్యలు తీసుకుంటున్నట్టు ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్‌వో శివకుమార్‌ చెప్పారు. గురువారం గిరిమిత్ర సమావేశ మందిరంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల మరణాలను నివారించేం దుకు ప్రత్యేకంగా వీరి నియామకానికి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్యులు అజయ్‌, రవికిరణ్‌, డి.రమణ కుమార్‌ పట్నాయక్‌, హెల్త్‌ కో-ఆర్డినేటర్‌ వినోద్‌, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ శోభ పాల్గొన్నారు.

Updated Date - Mar 08 , 2024 | 12:02 AM

Advertising
Advertising