ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

96,673 మందికి పోలియో చుక్కలు

ABN, Publish Date - Mar 03 , 2024 | 11:26 PM

జిల్లాలో 98,991 మంది చిన్నారులకు గాను ఆదివారం 96,673 (97.65 శాతం) మందికి పోలియో చుక్కలు వేసినట్టు డీఎంహెచ్‌వో జగన్నాథరావు తెలిపారు.

పార్వతీపురం(ఆంధ్రజ్యోతి)/సాలూరు రూరల్‌: జిల్లాలో 98,991 మంది చిన్నారులకు గాను ఆదివారం 96,673 (97.65 శాతం) మందికి పోలియో చుక్కలు వేసినట్టు డీఎంహెచ్‌వో జగన్నాథరావు తెలిపారు. ఇంకా మిగిలి ఉన్న చిన్నారులకు సోమ, మంగళవారాల్లో వైద్య, అంగన్‌వాడీ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చుక్కలు వేస్తారని చెప్పారు. కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ పార్వతీపురంలో పలువురి పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ జగన్నాథరావు, ఐటీడీఏ ఉపఆరోగ్యశాఖాధికారి శివకుమార్‌ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.

Updated Date - Mar 03 , 2024 | 11:26 PM

Advertising
Advertising