ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

డీలర్‌ను వెంటనే తొలగించాలి

ABN, Publish Date - Mar 08 , 2024 | 12:08 AM

లక్ష్మీపురం గ్రామ రేషన్‌ డిపో డీలర్‌ను వెంటనే తొలగించాలని గ్రామస్థులు డిమాండ్‌ చేశారు.

లావేరు: లక్ష్మీపురం గ్రామ రేషన్‌ డిపో డీలర్‌ను వెంటనే తొలగించాలని గ్రామస్థులు డిమాండ్‌ చేశారు. గు రువారం ఆ గ్రామ సచివాలయం వద్ద వారంతా ఆ ందోళన చేపట్టారు. లక్ష్మీపురం, నేదురుపేట గ్రామాలకు చెందిన రేషన్‌ కార్డు లబ్ధిదారులకు గత నాలుగు నెలలుగా బయోమెట్రిక్‌ వేయింంచుకుని కందిపప్పు ఇవ్వకుండా మార్కెట్లో అమ్ముకుని సొమ్ము చేసు కుంటున్నారని ఎండీఎం ఆపరేటర్‌ను నిలదీశారు. ఈ విషయమై ఈ నెల 18న కలెక్టర్‌ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా స్ధానిక రెవెన్యూ అధికారులు పటించుకోవడం లేదన్నారు. ఈ డీలర్‌ పై ఎన్నోసార్లు అక్రమాలు రుజువైనా చర్యలు తీసుకోకపోవడంపై వారంతా మండిపడుతున్నారు.

Updated Date - Mar 08 , 2024 | 12:08 AM

Advertising
Advertising