ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పెండింగ్‌ దరఖాస్తులను పరిష్కరించాలి

ABN, Publish Date - Mar 01 , 2024 | 11:44 PM

: కొత్త ఓటర్ల నమోదు, తొలగింపు, మార్పులు, చేర్పులకు సంబం ధించిన పెండింగ్‌లోఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ఎన్ని కల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్‌మీనా జిల్లాఎన్నికల అధికారులను ఆదేశించా రు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా ఎన్నికల సంసిద్ధతకు తీసు కుంటున్న చర్యలను అడిగితెలుసుకున్నారు. గుర్తింపుపొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.ఎన్నికలనిర్వహణ, ఏర్పాట్లు,ఫిర్యాదుల పరిష్కారాల విషయం లో పారదర్శకంగా వ్యవహరించాలని,దినపత్రికల్లో వచ్చే ప్రతికూలాంశాలను గుర్తించి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, సోషల్‌ మీడియాపై నిఘా ఉం చాలని,అందుకు ప్రత్యేకయంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలనిసూచించారు. కలెక్టర్‌ మంజీర్‌ జిలానీ సమూన్‌ జిల్లాలో ఎన్నికలకు సంబంధించి తీసుకుంటున్న చర్యలనువివరించారు. ఫారం-6,7,8 దరఖాస్తులు 4,622 మాత్రమే పరిష్కరిం చాల్సిఉందని తెలిపారు. వివిధరకాల 356 ఫిర్యాదులురాగా వాటిని పరిష్కరించా మనిచెప్పారు. ప్రతీవారం రాజకీయ పార్టీల ప్రతినిథులతో సమావేశం నిర్వహిం చిఅన్నివివరాలు తెలియజేస్తున్నామని తెలిపారు.కార్యక్రమంలో జేసీ ఎం.నవీన్‌, డీఆర్వో ఎం.గణపతిరావు, ఈఆర్వోలు నూరుల్‌కమర్‌, ఎస్‌.భరత్‌ నాయక్‌, సీహెచ్‌ రంగయ్య, విద్యాసాగర్‌, పీఎస్‌ఎస్‌ ప్రసన్నలక్ష్మి, చిట్టిరాజు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌: కొత్త ఓటర్ల నమోదు, తొలగింపు, మార్పులు, చేర్పులకు సంబం ధించిన పెండింగ్‌లోఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ఎన్ని కల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్‌మీనా జిల్లాఎన్నికల అధికారులను ఆదేశించా రు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా ఎన్నికల సంసిద్ధతకు తీసు కుంటున్న చర్యలను అడిగితెలుసుకున్నారు. గుర్తింపుపొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.ఎన్నికలనిర్వహణ, ఏర్పాట్లు,ఫిర్యాదుల పరిష్కారాల విషయం లో పారదర్శకంగా వ్యవహరించాలని,దినపత్రికల్లో వచ్చే ప్రతికూలాంశాలను గుర్తించి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, సోషల్‌ మీడియాపై నిఘా ఉం చాలని,అందుకు ప్రత్యేకయంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలనిసూచించారు. కలెక్టర్‌ మంజీర్‌ జిలానీ సమూన్‌ జిల్లాలో ఎన్నికలకు సంబంధించి తీసుకుంటున్న చర్యలనువివరించారు. ఫారం-6,7,8 దరఖాస్తులు 4,622 మాత్రమే పరిష్కరిం చాల్సిఉందని తెలిపారు. వివిధరకాల 356 ఫిర్యాదులురాగా వాటిని పరిష్కరించా మనిచెప్పారు. ప్రతీవారం రాజకీయ పార్టీల ప్రతినిథులతో సమావేశం నిర్వహిం చిఅన్నివివరాలు తెలియజేస్తున్నామని తెలిపారు.కార్యక్రమంలో జేసీ ఎం.నవీన్‌, డీఆర్వో ఎం.గణపతిరావు, ఈఆర్వోలు నూరుల్‌కమర్‌, ఎస్‌.భరత్‌ నాయక్‌, సీహెచ్‌ రంగయ్య, విద్యాసాగర్‌, పీఎస్‌ఎస్‌ ప్రసన్నలక్ష్మి, చిట్టిరాజు పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 11:44 PM

Advertising
Advertising