ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

జాగిలానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

ABN, Publish Date - Feb 25 , 2024 | 12:18 AM

జిల్లా పోలీసు శాఖకు చెందిన జాగిలం (డాన్‌) అందించిన సేవలు మరవలేమని ఎస్పీ జీఆర్‌ రాధిక అన్నారు. అనారోగ్యంతో శనివారం మృతిచెందిన పోలీసు జాగిలానికి ఎచ్చెర్ల సాయుధ మైదానం ఆవరణలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

పోలీసు జాగిలం అంత్యక్రియల్లో పాల్గొన్న ఎస్పీ రాధిక

ఎచ్చెర్ల: జిల్లా పోలీసు శాఖకు చెందిన జాగిలం (డాన్‌) అందించిన సేవలు మరవలేమని ఎస్పీ జీఆర్‌ రాధిక అన్నారు. అనారోగ్యంతో శనివారం మృతిచెందిన పోలీసు జాగిలానికి ఎచ్చెర్ల సాయుధ మైదానం ఆవరణలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. 12 ఏళ్లకు పైగా పోలీసు జాగిలం డాన్‌ ఎనలేని సేవలందిం చిందన్నారు. విధి నిర్వహణలో డాన్‌ మంచి ట్రాకర్‌ డాగ్‌గా గుర్తింపు పొం దిందన్నారు. 2011, జూలై 24న జన్మించిన పోలీసు జాగిలానికి డాన్‌గా నామ కరణం చేశారు. ఈ జాగిలం డాబర్‌మెన్‌ జాతికి చెందింది. ఏఆర్‌ డీఎస్పీ శేషాద్రినాయుడు, ఆర్‌ఐ రమేష్‌, ఆర్‌ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - Feb 25 , 2024 | 12:18 AM

Advertising
Advertising