ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఆకట్టుకున్న వైజ్ఞానిక ప్రదర్శన

ABN, Publish Date - Feb 14 , 2024 | 01:11 AM

నగరంలోని ఆగ్జీలియం ఇంగ్లీషు మీడియం స్కూలులో మంగళవారం నిర్వహించిన ఇన్‌స్పైర్‌ 2022-23 వైజ్ఞానిక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.

రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ప్రాజెక్టులు ఎంపికైన విద్యార్థులతో డీఈవో సుభద్ర, ఇతర అధికారులు, ఉపాధ్యాయులు

రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు 8 ప్రాజెక్టులు ఎంపిక

ఒంగోలు(విద్య), ఫిబ్రవరి 13 : నగరంలోని ఆగ్జీలియం ఇంగ్లీషు మీడియం స్కూలులో మంగళవారం నిర్వహించిన ఇన్‌స్పైర్‌ 2022-23 వైజ్ఞానిక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ప్రదర్శనను జిల్లా విద్యాశాఖాధికారి డి.సుభద్ర ప్రారంభించి ఎగ్జిబిట్‌లను తిలకించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో సైన్స్‌ పట్ల అభిలాషను పెంచాలన్నారు. సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇటువంటి ప్రదర్శనలు దోహదపడతాయన్నారు. మొత్తం 79 ఎగ్జిబిట్స్‌ను ప్రదర్శించారు. వీటిలో ఎనిమిది ఉత్తమ ఎగ్జిబిట్స్‌ను చిత్తూరులో జరగనున్న రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపిక చేశారు.

Updated Date - Feb 14 , 2024 | 01:11 AM

Advertising
Advertising