ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కార్డుదారులకు రాగిపిండి పంపిణీ : జేసీ

ABN, Publish Date - Mar 01 , 2024 | 12:55 AM

జిల్లాలో శుక్రవారం నుంచి కార్డుదారులకు రూ.11లకే కిలో రాగిపిండి పంపిణీ చేస్తామని జాయింట్‌ కలెక్టర్‌ నారపురెడ్డి మౌర్య అన్నారు.

కర్నూలు(కలెక్టరేట్‌), ఫిబ్రవరి 29: జిల్లాలో శుక్రవారం నుంచి కార్డుదారులకు రూ.11లకే కిలో రాగిపిండి పంపిణీ చేస్తామని జాయింట్‌ కలెక్టర్‌ నారపురెడ్డి మౌర్య అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్లో విలేకరుల సమావేశంలో జేసీ మౌర్య మాట్లా డుతూ శుక్రవారం నుంచి కార్డుదారులకు రూ.11 కేజీ రాగి పిండిని ఎండీయూ వాహనం ద్వారా పంపిణీ చేస్తామ న్నారు. మార్కెట్‌లో కేజీ రాగిపిండి ధర దాదాపు రూ.40లు ఉందన్నారు. సివిల్‌ సప్లయ్‌ డీఎం షర్మిళ, డీఎస్‌వో కేవీఎస్‌ఎం ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 12:55 AM

Advertising
Advertising