ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నేటి పోలీసు స్పందన రద్దు

ABN, Publish Date - Mar 04 , 2024 | 12:20 AM

ప్రతి సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని నేడు తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఎస్పీ కె.రఘువీర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

నంద్యాల క్రైం, మార్చి 3: ప్రతి సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని నేడు తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఎస్పీ కె.రఘువీర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ మార్పును గమనించి జిల్లా నలుమూలల నుంచి వ్యయప్రయాసలకోర్చి జిల్లా కేంద్రానికి రావద్దని ఆయన సూచించారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని మాత్రమే తాత్కాలికంగా రద్దు చేశామని, జిల్లాలోని ఆయా సబ్‌ డివిజన్‌, సర్కిల్‌ కార్యాలయాలు, అన్ని పోలీస్‌స్టేషన్లలో యథావిధిగా సోమవారం స్పందన కార్యక్రమం ఉంటుందని చెప్పారు. వచ్చే సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో స్పందన కార్యక్రమం ఉంటుందని తెలిపారు.

Updated Date - Mar 04 , 2024 | 12:20 AM

Advertising
Advertising