ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అప్పుల ఆంధ్రగా రాష్ట్రం

ABN, Publish Date - Mar 08 , 2024 | 12:46 AM

అప్పుల ఆంధ్రగా మార్చి రాష్ర్టాన్ని అంధకారంలోకి నెట్టిన ఘనుడు సీఎం జగన్‌రెడ్డి అని, ఆయ నను ఇంటికి పంపి వెలుగులు నింపే చంద్రబాబును సీఎంను చేసేందుకు అందరు సిద్ధంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ సతీమణి బోడె హేమ పిలుపునిచ్చారు.

నెప్పల్లిలో బాబు ష్యూరిటీ-భవిష్యత్‌ గ్యారెంటీలో పాల్గొన్న బోడే హేమ

కంకిపాడు, మార్చి 7: అప్పుల ఆంధ్రగా మార్చి రాష్ర్టాన్ని అంధకారంలోకి నెట్టిన ఘనుడు సీఎం జగన్‌రెడ్డి అని, ఆయ నను ఇంటికి పంపి వెలుగులు నింపే చంద్రబాబును సీఎంను చేసేందుకు అందరు సిద్ధంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ సతీమణి బోడె హేమ పిలుపునిచ్చారు. నెప్పల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన బాబు ష్యూరిటీ-భవిష్యత్‌ గ్యారెంటీ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. టీడీపీ సూపర్‌ సిక్స్‌ పథకాలతో ప్రజలకు మరింత మేలు జరుగుతుందన్నారు. ఐదే ళ్లలో రాష్ర్టానికి ఒక పరిశ్రమ కూడా రాలేదన్నారు. ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్‌ చంద్రబాబుతోనే ఉందన్నారు. టీడీపీ- జన సేన కూటమిని బలపర్చాలని నియోజకవర్గంలో టీడీపీ జెండా రెపరెపలాడాలని ప్రజలను కోరారు. కొలుసు గోవింద రావు, కొలుసు రాజేశ్వరి, సంగెపు రంగారావు, కోలవెన్ను శివరాం, కోల వెన్ను ఉషారాణి, ఈడ్పుగంటి నాని, లోయ జోజిబాబు, చింత పల్లి కోటేశ్వరరావు, కోలవెన్ను గోపీచంద్‌, ఎ.నాని పాల్గొన్నారు.

Updated Date - Mar 08 , 2024 | 12:47 AM

Advertising
Advertising