ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వ్యవస్థలో స్త్రీ భాగస్వామ్యం తప్పనిసరి

ABN, Publish Date - Mar 07 , 2024 | 10:31 PM

అంతర్జాతీయ మ హిళా దినోత్సవం సందర్భంగా పట్టణంలోని యూటీఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత బాలికల పాఠశాలలో స్త్రీభాగస్వామ్యం అంశంపై సదస్సు నిర్వహించారు.

రైల్వేకోడూరు: మాట్లాడుతున్న జడ్జి అంజనీప్రియదర్శిని

రాజంపేట టౌన్‌, మార్చి7 : అంతర్జాతీయ మ హిళా దినోత్సవం సందర్భంగా పట్టణంలోని యూటీఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత బాలికల పాఠశాలలో స్త్రీభాగస్వామ్యం అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ స్త్రీ భాగస్వామ్యంతో సమాజం అభివృద్ది పదంలో కొనసాగుతోందన్నారు. మహిళలకు స రైన అవకాశాలను కల్పిస్తే అద్భుతాలు సృష్టిసా ్తరన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్‌, రాష్ట్ర కౌన్సిలర్‌ చంగల్‌ రాజు, ఎస్‌ ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహ, ప్రధానోపాధ్యాయురాలు జయలక్ష్మీ, ఉపాధ్యా యులు లక్షుమ్మ, ఆదిలక్ష్మీ, సుమలత, గోవింద మ్మ, సరిత, హైమావతి, భారతి, ఉపాధ్యాయు లు రమణ య్య, హమీద్‌, ప్రసాద్‌ పాల్గొన్నారు.

రైల్వేకోడూరు: మహిళలు అన్ని రంగాల్లో రాణి స్తున్నారని మాస్టర్‌ ట్రైనర్‌ పూర్ణిమ, గ్లోబల్‌ సర్వీ స్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌ కే. పార్థసారథి తెలిపారు. గురు వారం రైల్వేకోడూరు గిరిజా లేన్‌ లోని గ్లోబల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో ముందస్తుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. టైలరింగ్‌, మగ్గం వర్క్‌ ట్రైనర్లు గంగాదేవి, పాళెంకోట పద్మావతి, మాస్టర్‌ ట్రైనర్‌ తనూజ, రాజేశ్వరి, భావన తదితర మహిళలు పాల్గొ న్నారు. రైల్వేకోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వై. నాగరాజనాయుడు మాటా ్లడుతూ మహిళలు అనేక రంగాల్లో రాణించా లన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఏసీ కో- ఆర్డినేటర్‌ జీ. దయానందం, ఉమెన్‌ ఎంపవర్‌ మెంట్‌ మెంబర్‌ రెడ్డమ్మ, అధ్యాపకులు, అధ్యాప కేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రైల్వే కోడూరు కోర్టులో జడ్జి అంజనీప్రిదర్శిని మాట్లా డుతూ మహిళలకు అనేక చట్టాలు ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహి ళలు ధైర్యంగా ముందుగా సాగాలని పిలుపు నిచ్చారు. సీఐ టి. బాబు, న్యాయవాదులు తదిత రులు పాల్గొన్నారు.

పుల్లంపేట: సమాజంలో మహిళలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఎంపీపీ ముద్దా బాబుల్‌ రెడ్డి అన్నారు. స్థానిక ఎంపీడీవో సభా భవ నంలో సీడీపీవో భాగ్యలక్ష్మి, సూపర్‌వైజర్లు మణెమ్మ, నిర్మల జయలక్ష్మిని ఘనంగా సన్మానిం చారు. తహసీల్దారు శ్రీనివాసరావు, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Mar 07 , 2024 | 10:32 PM

Advertising
Advertising