ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తులు

ABN, Publish Date - Mar 04 , 2024 | 03:12 AM

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని తెలంగాణ, మధ్యప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తులు ఆదివారం దర్శించుకున్నారు.

తిరుమల, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని తెలంగాణ, మధ్యప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తులు ఆదివారం దర్శించుకున్నారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సాంబశివరావు నాయుడు, మధ్యప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకటరమణ ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో వేర్వేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వారికి రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు.

Updated Date - Mar 04 , 2024 | 10:57 AM

Advertising
Advertising