ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఏపీలో సినిమా షూటింగులకు కృషి: ఫిల్మ్‌ చాంబర్‌

ABN, Publish Date - Feb 26 , 2024 | 02:56 AM

హైదరాబాదుకు దీటుగా ఏపీలోనూ చిత్ర పరిశ్రమను విస్తరింపజేయడానికి ఏపీ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కృషి చేస్తోందని ప్రముఖ సినీ నిర్మాత, ఏపీ ఫిల్మ్‌ చాంబర్‌ అధ్యక్షుడు ఏఎం రత్నం వెల్లడించారు.

తిరుపతి(కొర్లగుంట), ఫిబ్రవరి 25: హైదరాబాదుకు దీటుగా ఏపీలోనూ చిత్ర పరిశ్రమను విస్తరింపజేయడానికి ఏపీ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కృషి చేస్తోందని ప్రముఖ సినీ నిర్మాత, ఏపీ ఫిల్మ్‌ చాంబర్‌ అధ్యక్షుడు ఏఎం రత్నం వెల్లడించారు. తిరుపతిలో ఆదివారం ఆంధ్రప్రదేశ్‌ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రత్నం మాట్లాడుతూ షూటింగులను ప్రోత్సహించడం, ప్రభుత్వపరంగా రాయితీపై నిర్మాతలకు అవగాహన కల్పించడం, జిల్లాల వారీగా కమిటీల ఏర్పాటు, కళాకారులకు వృత్తి నైపుణ్యం పెంచడంపై శిక్షణ ఇవ్వడం వంటి అంశాలపై చర్చించామన్నారు. ఏపీలో సినీ స్టూడియో నిర్మించడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని స్పష్టం చేశారు.

Updated Date - Feb 26 , 2024 | 08:48 AM

Advertising
Advertising