ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

‘చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి’

ABN, Publish Date - Mar 08 , 2024 | 12:56 AM

కోటనందూరు, మార్చి 7: చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తుని టీడీపీ ఇన్‌చార్జి యనమల దివ్య అన్నారు. గురువారం అల్లిపూడిలో అంకంరెడ్డి గోపి ఆధ్వ ర్యంలో మీ ఇంటికి మీదివ్య కార్యక్రమం జరిగింది. ఆమె మాట్లాడుతూ అన్నివర్గాల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమన్నారు. టీడీపీ మండలాధ్యక్షుడు గా

కోటనందూరు, మార్చి 7: చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తుని టీడీపీ ఇన్‌చార్జి యనమల దివ్య అన్నారు. గురువారం అల్లిపూడిలో అంకంరెడ్డి గోపి ఆధ్వ ర్యంలో మీ ఇంటికి మీదివ్య కార్యక్రమం జరిగింది. ఆమె మాట్లాడుతూ అన్నివర్గాల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమన్నారు. టీడీపీ మండలాధ్యక్షుడు గాడి రాజుబాబు, యనమల శివరామకృష్ణన్‌, రుత్తల శ్రీనివాస్‌ అంకంరెడ్డిబుల్లిబాబు, రుత్తల నానాజీ, షేక్‌నవాబ్‌జానీ, పోతల సూరిబాబు, వెలగా కృస్ణారావు, డిచీంజీవిరాజు తదితరులున్నారు.

తుని రూరల్‌: ఎస్‌.అన్నవరంలో మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమంలో భాగంగా తుని టీడీపీ ఇన్‌చార్జి యనమల దివ్య టీడీపీ శ్రేణులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో యనమల శివరామకృష్ణన్‌, జనసేన నేత చోడిశెట్టి వెం కటేష్‌, మోతుకూరి వెంకటేష్‌, చింతమనీడి నాగ సోమరాజు, పోలిశెట్టి రామలింగేశ్వరరావు, అప్పన రమేష్‌, పోలిశె ట్టి మార్కండేయులు, వంగలపూడి శ్రీనివాస్‌ ఉన్నారు.

Updated Date - Mar 08 , 2024 | 12:56 AM

Advertising
Advertising