ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అకాల మరణం

ABN, Publish Date - Mar 03 , 2024 | 01:06 AM

ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు గుండెపోటుతో మృతి చెందాడు. పుట్టిన రోజు నాడే ఈ సంఘటన జరగడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

- పుట్టిన రోజునాడే గుండెపోటుతో మృతి

గంగాధరనెల్లూరు, మార్చి 2: ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు గుండెపోటుతో మృతి చెందాడు. పుట్టిన రోజు నాడే ఈ సంఘటన జరగడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. గంగాధరనెల్లూరు (దిగవూరు)కు చెందిన విశ్రాంత జడ్పీ సీఈవో సుధాకర్‌ పిళ్ళై కుమారుడు సుధీర్‌ (40) బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పి.. కొంత విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని నిద్రపోయాడు. శనివారం తెల్లవారు జామున ఆయన భార్య నిద్రలేపడానికి ప్రయత్నించగా శరీరం చల్లబడిపోయి ఉంది. వెంటనే ఆమె ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సుధీర్‌కి శనివారం పుట్టినరోజు కావడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. బిడ్డ ఇకలేడన్న విషయం తెలియడంతో గంగాధరనెల్లూరులోని సుధాకర్‌ పిళ్ళై రోదనలు మిన్నంటాయి.

Updated Date - Mar 03 , 2024 | 01:06 AM

Advertising
Advertising