ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పాఠశాల మరుగుదొడ్డిలో నాగుపాము

ABN, Publish Date - Mar 01 , 2024 | 02:07 AM

కోట మండలం ఉత్తమనెల్లూరు పంచాయతీ పరిధిలోని తాటిగుంటచెరువు ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థుల మరుగుదొడ్డిలో గురువారం ఓ నాగుపాము ప్రత్యక్షమైంది.

కోట మండలం ఉత్తమనెల్లూరు పంచాయతీ పరిధిలోని తాటిగుంటచెరువు ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థుల మరుగుదొడ్డిలో గురువారం ఓ నాగుపాము ప్రత్యక్షమైంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పాఠశాలలో విద్యార్థులకు ప్రత్యేక మరుగుదొడ్లు ఉన్నాయి. ఇందులో ఓ మరుగుదొడ్డిలోని బేసిన్‌లోకి నాగుపాము చొరబడింది. ఇంటర్వెల్‌ సమయంలో హెచ్‌ఎం సుజాత ఆ పామును గమనించారు. వెంటనే విద్యార్థులను తరగతి నుంచి బయటకు రానీయకుండా తలుపువేసి స్థానిక గిరిజనులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి గంటసేపు కష్టపడి ఆ పామును అక్కడినుంచి తరిమివేశారు. దీంతో విద్యార్థులు, టీచర్లు ఊపిరిపీల్చుకున్నారు. పామును గమనించకుండా ఎవరైనా వెళ్లిఉంటే ప్రమాదం జరిగేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. -కోట

Updated Date - Mar 01 , 2024 | 02:07 AM

Advertising
Advertising