టెట్‌కు 729 మంది హాజరు
ABN, Publish Date - Mar 01 , 2024 | 12:29 AM
జిల్లాలోని మూడు, చెన్నైలోని ఒక సెంటర్‌లో మూడో రోజైన గురువారం నిర్వహించిన టెట్‌కు 729 మంది హాజరైనట్లు డీఈవో దేవరాజు తెలిపారు.
చిత్తూరు (సెంట్రల్), ఫిబ్రవరి 29: జిల్లాలోని మూడు, చెన్నైలోని ఒక సెంటర్‌లో మూడో రోజైన గురువారం నిర్వహించిన టెట్‌కు 729 మంది హాజరైనట్లు డీఈవో దేవరాజు తెలిపారు. మొత్తం 826 మంది అభ్యర్థులకు గాను 729 మంది హాజరు కాగా, 97 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. ఉదయం సెషన్‌లో 413 మందికిగాను 353 మంది.. మధ్యాహ్నం 413కిగాను 376 మంది హాజరైనట్లు పేర్కొన్నారు.
Updated Date - Mar 01 , 2024 | 12:29 AM