ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వైఎస్సార్‌ చేయూతకు రూ.195.42 కోట్లు

ABN, Publish Date - Mar 08 , 2024 | 12:51 AM

వైఎసార్‌ చేయూత పథకం కింద 1,04,226 మందికి ప్రభుత్వం రూ.195.42 కోట్లను విడుదల చేసినట్లు జేసీ శ్రీనివాసులు తెలిపారు.

చెక్కు అందజేస్తున్న జేసీ

చిత్తూరు, మార్చి 7: వైఎసార్‌ చేయూత పథకం కింద 1,04,226 మందికి ప్రభుత్వం రూ.195.42 కోట్లను విడుదల చేసినట్లు జేసీ శ్రీనివాసులు తెలిపారు. గురువారం అనకాపల్లి నుంచి సీఎం జగన్‌ బటన్‌ నొక్కి ప్రారంభించారు. చిత్తూరులో లబ్ధిదారులకు జేసీ, ఇతర ప్రజా ప్రతినిధులు మెగా చెక్కు అందించారు. వీవోలు, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 08 , 2024 | 12:51 AM

Advertising
Advertising