ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఆర్టీసీ బస్టాండ్‌ కిటకిట

ABN, Publish Date - Mar 08 , 2024 | 12:23 AM

ప్రయాణికుల రద్దీతో స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ కిటకిటలాడింది.

బస్సు రాగానే సీట్ల కోసం పోటీ పడుతున్న ప్రయాణికులు

అనంతపురం కల్చరల్‌, మార్చి 7: ప్రయాణికుల రద్దీతో స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ కిటకిటలాడింది. మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం, రెండో శనివారం, ఆదివారాలు వరుస సెలవులు రావడంతో విద్యార్థులు, ఉద్యోగులు తమ కుటుంబంతో కలిసి శుక్రవారమే సొంతూళ్ల బాట పట్టారు. కాగా కర్నూలు నుంచి శ్రీశైలం వెళ్లేలా అనంతపురం రీజియన నుంచి 55 బస్సులను కేటాయించడంతో పలు రూట్లకు బస్సు సర్వీసులు రద్దయ్యాయి. ఈ కారణంగా ప్రయాణికులకు నిరీక్షణ తప్పలేదు. బస్సులు బస్టాండులోకి ప్రవేశించగానే సీట్ల కోసం పోటీపడ్డారు. బస్సుల్లో సీట్లు లేకపోయినా ప్రయాణికులు నిలబడే తమ ప్రయాణాలను సాగించారు.

Updated Date - Mar 08 , 2024 | 12:23 AM

Advertising
Advertising