ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ABN, Publish Date - Mar 08 , 2024 | 12:10 AM

నల్లచెరువు, మార్చి 7: అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని మండలకేంద్రంలో గురువారం ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఐసీడీఎస్‌ సీడీపీఓ గంగరత్నమ్మ, సూపర్‌వైజర్‌ రఫీమున్నీసాతో పాటు నల్లచెరువు, తనకల్లు, గాండ్లపెంట మండలాల మహిళలు పాల్గొన్నారు.

నల్లచెరువు, మార్చి 7: అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని మండలకేంద్రంలో గురువారం ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఐసీడీఎస్‌ సీడీపీఓ గంగరత్నమ్మ, సూపర్‌వైజర్‌ రఫీమున్నీసాతో పాటు నల్లచెరువు, తనకల్లు, గాండ్లపెంట మండలాల మహిళలు పాల్గొన్నారు. తొలుత వారు ఐసీడీఎస్‌ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి జాతీయ రహదారిపై మానవహారం ఏర్పాటు చేశారు. మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో అంగనవాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.

కదిరిఅర్బన: పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా మహిళా వైద్యులను, సిబ్బందిని ఘనంగా సన్మానించారు. బూరుగుపల్లి ప్రాథమిక పాఠశాలలో మహిళ ఉపాధ్యాయులను సన్మానించారు. ఆయా కార్యక్రమాల్లో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ హుస్సేనబాషా, ఎన్జీవో నాయకులు ఆత్మారెడ్డి, రామచంద్రారెడ్డి, దేవలనాయక్‌, వలసలాదేవి, హరిప్రసాద్‌, గోపీనాయక్‌, నాగమణి, ఉపాధ్యాయురాళ్లు క్రిష్ణవేణి, ప్రభ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 08 , 2024 | 12:10 AM

Advertising
Advertising