ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సీఎం జగనపై దళితులకు నమ్మకం లేదు

ABN, Publish Date - Mar 03 , 2024 | 12:01 AM

సీఎం జగనను దళితులు నమ్మే పరిస్థితుల్లో లేరని వారంతా టీడీపీవైపే వస్తున్నారని మాజీ మంత్రి పరిటాలసునీత అన్నారు.

పరిటాలసునీత సమక్షంలో టీడీపీలోకి చేరిన వైసీపీ కార్యకర్తలు

మాజీ మంత్రి పరిటాల సునీత

రామగిరి, మార్చి 2: సీఎం జగనను దళితులు నమ్మే పరిస్థితుల్లో లేరని వారంతా టీడీపీవైపే వస్తున్నారని మాజీ మంత్రి పరిటాలసునీత అన్నారు. శనివారం వెంకటాపురం గ్రామంలో పేరూరు పంచాయతీ కు రుకుంట్ల కాలనీకి చెందిన వైసీపీ దళిత నాయకులు, కార్యకర్తలు టీడీపీలోకి చేరారు. సాయి, నారాయణ, ప్రకాశ, హరి, మాధవయ్య, మూర్తి, శి వ, గంగరత్నమ్మ, పెద్దక్క, ఆంజనేయులు వారి కుటుంబసభ్యులతో రాగా వారందరికీ పరిటాలసునీత పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. ఆమె మాట్లాడుతూ... వైసీపీలో దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వారికి ఏ మాత్రం ప్రాధాన్యత లేదన్నారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Mar 03 , 2024 | 12:01 AM

Advertising
Advertising