ప్రపంచంలోనే పొట్టి కుక్క..గిన్నీస్ బుక్ లో చోటు సంపాదించింది
ABN, First Publish Date - 2023-04-15T20:54:25+05:30
చాలా మంది కుక్కలను పెంచుకునేందుకు ఇష్టపడతారు. అవి మనుషులతో మంచిగా స్నేహం చేస్తూ విశ్వాసాన్ని చూపిస్తాయి. అందుకేవాటిని ఇంట్లో కుటుంబ సభ్యుల్లానే చూసుకుంటారు.
చాలా మంది కుక్కలను పెంచుకునేందుకు ఇష్టపడతారు. అవి మనుషులతో మంచిగా స్నేహం చేస్తూ విశ్వాసాన్ని చూపిస్తాయి. అందుకేవాటిని ఇంట్లో కుటుంబ సభ్యుల్లానే చూసుకుంటారు. మనుషులే కాదు .. కుక్కలూ ఇప్పుడు గిన్నీస్ బుక్‌లో చోటు దక్కించుకుంటున్నాయి. ప్రపంచంలోనే అత్యంత పొట్టి శునకంగా అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన పర్ల్ అనే కుక్క నిలిచింది. ప్రస్తుతం భూమి మీద నివసిస్తున్న కుక్కల్లో ఇది అత్యంత చిన్న కుక్కగా గిన్నీస్ బుక్‌లో చోటు సంపాదించింది.
Updated Date - 2023-04-15T20:54:25+05:30 IST