ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏ రంగు జామకాయతో ఎంత ప్రమాదం?

ABN, First Publish Date - 2023-04-19T17:39:21+05:30

జామకాయ అంటేనే నోరూరుతుంది చాలా మందికి. కాయ అయినా.. పండు అయినా.. అది అమృతమే. పేదవాడి యాపిల్‌గా దీన్ని పులుస్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జామకాయ అంటేనే నోరూరుతుంది చాలా మందికి. కాయ అయినా.. పండు అయినా.. అది అమృతమే. పేదవాడి యాపిల్‌గా దీన్ని పులుస్తారు. గతంలో రూపాయికి ఒక జామకాయ ఇచ్చేవారు. అప్పట్లో సాగు కూడా తక్కువగా ఉండేది. అయితే ప్రస్తుతం సాగు పెరిగింది. దిగుబడి పెరిగింది. ధర కూడా అదే స్థాయిలో పెరిగిపోయింది. ప్రతి ఒక్కరూ జామకాయ తినాలనేది వైద్యుల సూచన. దీంతో ఎక్కడా లేని డిమాండ్ వచ్చి పడింది. గతంలో ప్రతి ఇంటి పెరట్లో జామచెట్టు ఉండేది. అందుకే అప్పట్లో రేట్లు కూడా తక్కువగా ఉండేవి. కానీ ఇళ్లలో ఎక్కడ వెతికినా జామచెట్ల జాడ కనిపించడం లేదు. దీంతో మార్కెట్లో జామకాయ కొండెక్కి కూర్చుంది. జామపండ్ల కన్నా జామకాయలను తినేందుకే చాలా మంది ఆసక్తి చూపుతారు. ఏ రంగు జామకాయ తిన్నా ఎలాంటి ప్రమాదం లేేదని చెబుతున్నారు.

Updated Date - 2023-04-19T17:40:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising