ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఈ ఫోటో గ్రాఫర్‌కు ఆస్కార్ ఇవ్వాల్సిందే..

ABN, First Publish Date - 2023-08-21T12:51:17+05:30

సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతి ఒక్కరూ ఫేమస్ అవుతున్నారు. ప్రతి రోజూ ఫోటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ గుర్తింపు కోసం తెగ ప్రయత్నిస్తున్నారు.

ABN Internet: సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతి ఒక్కరూ ఫేమస్ అవుతున్నారు. ప్రతి రోజూ ఫోటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ గుర్తింపు కోసం తెగ ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్లు సీజన్ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరి క్రియేటీవిటీ బయటకొస్తుంది. తాజాగా అలాంటి క్రియేటీవిటీని ఓ ఫోటో గ్రాఫర్ బయటపెట్టాడు. ప్రతి మూమెంట్‌ను క్యాచర్ చేస్తూ వారి స్పెషల్ డేను లైఫ్ లాంగ్ గుర్తుంచుకునేలా క్రియేట్ చేస్తుంటారు. అలాంటి ఫోటోగ్రాఫర్ ఇప్పుడు సోషల్ మీడియాలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారాడు. ఆయన స్పెషల్‌గా ఎందుకు మారాడో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-08-21T12:51:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising