ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎగిరే కారు కావాలా.. అయితే బుక్ చేసుకోండి..

ABN, First Publish Date - 2023-10-04T12:50:40+05:30

టెక్నాలజీ వినియోగం రోజురోజుకు వేగంగా పెరుగుతోంది. తాజాగా రోడ్లపైనే కాకుండా ఆకాశంలో ఎగిరే కార్లను కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నారు. అంటే ఇక నుంచి విమానాల్లాగే కార్లు కూడా ఎగరబోతున్నాయన్నమాట.

ABN Digital: టెక్నాలజీ వినియోగం రోజురోజుకు వేగంగా పెరుగుతోంది. తాజాగా రోడ్లపైనే కాకుండా ఆకాశంలో ఎగిరే కార్లను కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నారు. అంటే ఇక నుంచి విమానాల్లాగే కార్లు కూడా ఎగరబోతున్నాయన్నమాట. రోడ్లపై దూసుకుపోతూ.. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న చోట పక్షిలా రివ్వున గాలిలో ఎగిరిపోయే కారు అందుబాటులోకి రానుంది. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన అలెఫ్ ఏరోనాటిక్స్ కంపెనీ ఈ తరహా కారును అభివృద్ధి చేసింది. తాజాగా డెట్రాయిట్‌లో నిర్వహించిన ఆటో షోలో దీన్ని ప్రదర్శించారు. ప్రపంచంలోనే గాల్లో ఎగిరే తొలి విద్యుత్ కారు ఇదే. ఇందులో ఇద్దరు వ్యక్తులు ప్రయాణించేదుకు అవకాశం ఉంది. దీని ధర ఎంతో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-10-04T12:50:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising