ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఇకపై ఇంటి నుంచి ఓటు హక్కు వారికి మాత్రమే..!

ABN, First Publish Date - 2023-09-22T12:15:41+05:30

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఈసీ పలురకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ప్రచారం ద్వారా ఓటింగ్‌పై ప్రజలను అప్రమత్తం చేస్తోంది. తాజాగా వృద్ధుల కోసం ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఈసీ పలురకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ప్రచారం ద్వారా ఓటింగ్‌పై ప్రజలను అప్రమత్తం చేస్తోంది. తాజాగా వృద్ధుల కోసం ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 80 ఏళ్లు దాటినవారు ఇంటి వద్దే ఓటు హక్కు వినియోంచుకునే సదుపాయాన్ని కల్పించాలని నిర్ణయించింది. ఈ సదుపాయాన్ని కోరుకున్న వారికి ముందస్తుగా పోస్టల్ బ్యాలెట్‌ద్వారా ఓటు హక్కు వినియోగానికి అవకాశం కల్పించాలని, త్వరలో ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల అధికారులకు సమాచారాన్ని పంపింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-09-22T12:16:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising