ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

విలేజ్ ఫర్ సేల్...

ABN, First Publish Date - 2023-10-27T12:24:36+05:30

ఈ కామర్స్ వెబ్ సైట్లలో గుండుసూది నుంచి కార్ల వరకు అమ్మకానికి పెడుతున్నారు. మరికొంతమంది సోషల్ మీడియాను ఉపయోగించుకుని తమ వద్ద ఉన్న వస్తువులను విక్రయిస్తున్నారు.

ABN Digital: ఈ కామర్స్ వెబ్ సైట్లలో గుండుసూది నుంచి కార్ల వరకు అమ్మకానికి పెడుతున్నారు. మరికొంతమంది సోషల్ మీడియాను ఉపయోగించుకుని తమ వద్ద ఉన్న వస్తువులను విక్రయిస్తున్నారు. దీంతో ఇంట్లోనే కూర్చొని బయటకు వెళ్లకుండా నచ్చిన వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చు. అయితే కొన్ని కొన్ని సార్లు వింత వస్తువులు సయితం అమ్మకానికి వస్తుంటాయి. తాజాగా ఇలాంటి వార్త ఒకటి వైరల్‌గా మారింది. రొమేనియా దేశంలో ఏకంగా ఒక ఊరునే అమ్మకానికి పెట్టేసారు. సాధారణంగా ఎవరైనా ఇళ్లను విక్రయిస్తారు.. కానీ ఏకంగా ఊరునే అమ్మకానికి పెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-10-27T12:24:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising